పటాన్ చెరువు పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత..! 1 d ago
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. కోటి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేపట్టారు.